telugu navyamedia

Actor Mahesh Babu

రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి..

navyamedia
సూపర్​స్టార్​ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్​బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్​లోని మహాప్రస్థానంలో రమేశ్ కుమారుడు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా పరిస్థితుల వల్ల అతి కొద్దిమంది సమక్షంలో