ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ గైర్హాజరు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ కార్యక్రమాలకు ఆయన వరుసగా గైర్హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతి