telugu navyamedia

మారెడ్డి అంజిరెడ్డి

తెలుగు చిత్ర సీమలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావుది చేరిగిపోని అధ్యాయమని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రాసెసర్ మారెడ్డి అంజిరెడ్డి అన్నారు.

navyamedia
ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ రచించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన చాంబర్ల ఆవిష్కరించి మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు