telugu navyamedia

బొమ్మల పుస్తకం

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ , ‘డుంబు’ సృష్టికర్త బుజ్జాయి ఇక లేరు!

navyamedia
ప్రముఖ రచయత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) చెన్నై లో గురువారం రాత్రి కన్నుమూశారు. సెప్టెంబరు 11, 1931లో జన్మించిన ఆయన తండ్రి