telugu navyamedia

పరిష్కరించాలి –

వార్డు కార్యాలయాలకు వచ్చిన సమస్యల సమన్వయం తో పరిష్కరించాలి – మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి

navyamedia
నగరవాసులకు సుపరిపాలన అందించేందుకు ఈనెల 16వ తేదీన ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది చిత్తశుద్ధితో పారదర్శకంగా తమ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి