telugu navyamedia

దివంగత సినీనటుడు శోభన్‌బాబు 16వ వర్ధంతి

నటుడు “శోభన్ బాబు” 16 వర్ధంతిని అభిమానుల సంఘం ఘనంగా నిర్వహించింది.

navyamedia
సినీనటుడు శోభన్‌బాబు 16వ వర్ధంతిని బుధవారం విశాఖపట్నంలో శోభన్‌బాబు అభిమానుల సంఘం ఘనంగా నిర్వహించింది. ముఖ్యంగా శోభన్‌బాబు వర్ధంతి సందర్భంగా అభిమానుల సంఘం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.