telugu navyamedia

తమిళనాడు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వము: వీకే శశికళ

navyamedia
ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే అసెంబ్లీ

ధర్మ రక్షణే లక్ష్యం – తమిళనాడులో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

navyamedia
ఎక్కడ ధర్మం దారి తప్పి­తే అక్క­డే పో­రా­టం ఉం­టుం­ద­ని ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ అన్నా­రు. కా­వా­ల­నే ఉత్త­రా­ది­తో పో­లు­స్తూ సమ­స్య­ను పక్క­దా­రి పట్టిం­చ­డ­మే కాదు..

సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసిన నిజాయితీ బాలుడు మహ్మద్ యాసిన్ కథ

navyamedia
సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికినవి

ఈరోజు హనుమకొండ లో పరియటించనున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

navyamedia
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు వస్తున్నారు. హనుమకొండలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న రాహుల్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్

బీజేపీ తమిళనాడు ఇన్చార్జి గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు

navyamedia
బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి గా కేంద్రమంత్రి కిషన్రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8వ తేదీ తమిళనాడు లో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులతో

కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ మరియు రామ్ చరణ్ వారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ “గేమ్ ఛేంజర్” చెన్నై షూట్ షెడ్యూల్ మొదలైంది.

navyamedia
కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ తన కూతురి పెళ్లికి విరామం తర్వాత మళ్లీ పనిలో ఉన్నాడు. అతను కమల్ హాసన్‌ తో “ఇండియన్ 2” మరియు రామ్

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నామలై ఆరోపించారు

navyamedia
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై సోమవారం ఆరోపించారు. కరీంనగర్‌లో బిజెపి ఎంపి బండి సంజయ్‌కుమార్‌కు మద్దతుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో

బీజేపీ తరుపున ప్రచారం కోసం హైదరాబాద్ కు వచ్చిన తమిళిసై సౌందర రాజన్..

navyamedia
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ తరపున

సినీ తార రాధిక శరత్ కుమార్‌కు బీజేపీ ఎంపీ టికెట్.. ఎంపీగా అక్కడి నుంచి పోటీ !

navyamedia
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం వేడెక్క‌డంతో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల సంద‌డి నెలకొంది. తొలిదశలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అధ్యక్షుడు