telugu navyamedia

గెలుపు ఎవరిది

జీవితం ప్రయాణమా లేక పరుగు పందెమా ?

navyamedia
జీవితాన్ని ఒక పందెంగా తీసుకుంటేనే గెలుపు ఎవరిది అనే ప్రశ్న వస్తుంది. పందెం అనే మాట వచ్చినప్పుడే సాపేక్షకత వస్తుంది. పోలిక మొదలవుతుంది. అప్పుడే గెలుపా ఓటమా