మహారాష్ట్ర లో ఎన్డీయే కూటమి జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ఆధిక్యంలో వున్నారు
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి క్లియర్ మెజర్టీ దిశగా సాగుతోంది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి లీడ్ లో ఉంది.