మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి క్లియర్ మెజర్టీ దిశగా సాగుతోంది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి లీడ్ లో ఉంది.
మహారాష్ట్రలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. పూణె, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్, నాందేడ్, విదర్భ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ ఆధిక్యతలో ఉంది. పవన్ ప్రచారం నిర్వహించిన సమయంలో ఆయన ర్యాలీలకు జనాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఆ సినిమా అద్భుతం.. ట్వీట్ చేసిన కేటీఆర్!