telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

విద్యా ప్రథమం: శ్రీ సత్యసాయి జిల్లాలో మెగా పీటీఎం 2.0లో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దీపన కలిగించిన నారా లోకేశ్

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం : ప్రతి విజయం వెనుక గురువు ఉంటాయి -తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది మన గురువు – మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులే – మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ -తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం – ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం -గత ప్రభుత్వంలో నాణ్యత లేని యూనిఫామ్‍లు ఇచ్చారు – ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నాం – పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు – షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశాం – పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదు – ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరుగుతోంది – అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు – ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని పవన్ సవాల్ విసిరారు – పవన్ సవాల్‍ను నేను స్వీకరిస్తున్నా.. విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం – పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు – పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ కష్టపడి గెలుద్దాం – మన గెలుపును తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వాలి – నేను విద్యాశాఖను తీసుకుంటే చాలా మంది ఫోన్ చేశారు – కష్టమైన విద్యాశాఖ ఎందుకు అవసరమా అన్నారు- కష్టపడడమంటే నాకు ఇష్టం అని చెప్పా : మంత్రి నారా లోకేశ్

Related posts