ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న కిట్ పై అధికారులతో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వేసవి సెలవుల

