ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏప్రిల్ 1, 2026 నుండి అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య రంగంలో పెద్ద సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో కీలక

