telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తెలుగు రాష్ట్రాలలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

తెలుగు రాష్ట్రాలలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం.

రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం. మూడు రోజులపాటు తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు.

ఉత్తరకోస్తాలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు – దక్షిణకోస్తాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశంఉంది అని తెలిపిన వాతావరణశాఖ.

Related posts