telugu navyamedia

Flying to Dubai

దుబాయ్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీ…

Vasishta Reddy
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఇక సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు.