telugu navyamedia

Zee5 Tamil Web Series ‘Godman’ Has Courted Trouble

తమిళ్ వెబ్ సిరీస్ “గాడ్ మ్యాన్” బ్యాన్.. ఎందుకంటే ?

vimala p
ప్రస్తుతం వెబ్ సీరీస్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. వెబ్ సిరీస్ లలో బోల్డ్ కంటెంట్ ఉన్నా కూడా సెన్సార్ ఉండకపోవడంతో సినీ ప్రేమికులు అటువైపు మొగ్గుచూపుతున్నారు.