telugu navyamedia

YSRCP MP Raghurama Krishnam Raju

వైసీపీ నోటీసుపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

vimala p
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ షోకాజ్ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు.