telugu navyamedia

YSR Housing Scheme

వైఎస్ఆర్ గృహవసతి పథకం కింద నిధులు విడుదల

Vasishta Reddy
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్లు పథకం అమలు కోసం రూ. 935 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనానుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.