telugu navyamedia

YSR Free Insurance Scheme

రైతులకు శుభవార్త : ఖాతాల్లోకి 1820.23 కోట్లు విడుదల

Vasishta Reddy
వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.