telugu navyamedia

YS Vivekanand Postmartan report

వైయస్ వివేకానందరెడ్డిది హత్యే .. పోస్ట్‌మార్టం ప్రాథమిక రిపోర్ట్‌?

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. రిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే వివేకా మృతిపై పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. వివేకానందరెడ్డిది హత్యేనని