telugu navyamedia

Ys Sharmila YS Vijayamma book ysr

నాన్న జీవిత విశేషాలపై అమ్మ పుస్తకం రాసింది: వైఎస్ షర్మిల

vimala p
మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్’ పుస్తకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.