telugu navyamedia

Ys Rajasheker Reddy schemes Mla Jaggareddy

పేదలకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

vimala p
పేదలకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈరోజు జగ్గారెడ్డి పుట్టినరోజును అభిమానులు, కార్యకర్తల మధ్య తన ఘనంగా నిర్వహించుకున్నారు.