telugu navyamedia

YS Jagan Mohan Reddy YSR Congress

వైసీఎల్పీ నేతగా వైఎస్‌ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

vimala p
వైఎస్సార్‌ శాసనసభాపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా..