telugu navyamedia

Young woman gang raped in Visakhapatnam

యువతిపై గ్యాంగ్ రేప్… కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి…

vimala p
విశాఖ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం కైలాసగిరి కొండపై యువతిపై అత్యాచారం కలకలం రేపింది. సుమారు 22 ఏళ్ల యువతిని ఓ బాలుడు కైలాసగిరి కొండపైకి తీసుకెళ్లాడు.