telugu navyamedia

young man complained to the police against mayor

ఆ మేయర్ వల్ల ప్రాణహాని ఉందని పోలీసులకు యువకుడు ఫిర్యాదు…

Vasishta Reddy
బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డితో ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఓ యువకుడు. కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 71,72,73 ప్లాట్