telugu navyamedia

Ycp Vijayasaireddy comments Tdp Janasena

ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ, జనసేన పార్టీల పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ.. దేశంలో జతకట్టని పార్టీ లేదని విమర్శించారు.