telugu navyamedia

Ycp Roja Comments Chandrababu

డ్రోన్‌ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు భయం: ఎమ్మెల్యే రోజా

vimala p
సంక్షేమ పథకాలపై బురదజల్లడంతో పాటు ఉనికిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వరద నష్టం అంచనా