telugu navyamedia

YCp Mohanbabu fire Chandrababu

సైకిల్‌కు అసలు స్టాండే లేదు.. మనకు ఏసీ ఉన్నా ఫ్యానే కావాలి: మోహన్ బాబు

vimala p
టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. గురువారం ఆయన వైసీపీ మద్దతుగా భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.