telugu navyamedia

Ycp Mla Ambadi fire Achenaidu

స్పీకర్ ను బెదిరించేలా మాట్లాడుతున్నారు.. అచ్చెన్నాయుడుపై అంబటి ఫైర్

vimala p
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వింతగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. స్పీకర్ ను బెదిరించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సభానాయకుడు