telugu navyamedia

ycp leading 101 Assembly segments

వైఎస్ఆర్ కాంగ్రెస్ 101 స్థానాల్లో ముందంజ

vimala p
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. ఈ రోజు ఉదయం ప్రారంభమయిన కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది.