telugu navyamedia

YCP Lakshmiparvati Fire TDP Lokesh

మరోసారి లోకేశ్‌ అలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు: లక్ష్మీపార్వతి హెచ్చరిక

vimala p
మహిళలను కించపరిచేలా లోకేశ్‌ మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత లక్ష్మీపార్వతి అన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. .