telugu navyamedia

YCP Gajjela Laxmi

బంగీజంప్ చేస్తే చంద్రబాబు మరోసారి సీఎం: వైసీపీ నేత గజ్జెల లక్ష్మీ

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత గజ్జెల లక్ష్మీ విమర్శనాస్త్రాలు సందించారు. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన అన్ని పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆమె విమర్శించారు.