telugu navyamedia

Ycp attack TDP Prakasam District

ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి

vimala p
సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొండేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల