telugu navyamedia

Yanamala AP Budget in Assembly

ఏపీ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ముఖ్యాంశాలు!

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఏపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు.