telugu navyamedia

women Drunk jublihills Hyderabad

అర్ధరాత్రి జూబ్లిహిల్స్ లో యువతి హల్‌చల్

vimala p
హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ లో శనివారం అర్ధరాత్రి ఓ యువతి హల్‌చల్ చేసింది. పీకలదాకా మద్యం సేవించిన యువతి కేబీఆర్ పార్క్‌ వద్ద నానా హంగామా చేసింది.