telugu navyamedia

Will the lone fight be a bonus for Chandrababu?

ఒంట‌రి పోరాట‌మే బాబుకు లాభించ‌నుందా…?

ప్ర‌జాస్వామ్యంలో ఐదేళ్ల‌కోసారి ఎన్నిక‌లు రావ‌డం, ఆ ఎన్నిక‌ల‌ను అధికార‌, ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ప్ర‌తిష్టాత్మంగా తీసుకుని పోరాడ‌డం స‌హ‌జం. ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆయా పార్టీల నేత‌లు ప్ర‌త్య‌ర్ధుల‌పై తీవ్ర‌స్థాయిలో