telugu navyamedia

wife’s funeral pyre

భార్య చితిమంటలో దూకేసిన భర్త..

navyamedia
ఓడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో ‘పతిసహగమనం’ జరిగింది. అనుకోకుండా భార్య  చనిపోవడంతో తట్టుకోలేకపోయాడు.  భార్య చితిమంటలో భర్త కూడా దూకేశాడు. ఆ తర్వాత అతను తీవ్రగాయాలతో మరణించాడు.