telugu navyamedia

wife attack husaband with chillies powder

ప్రియుడి కోసం భర్త పై దాడి చేసిన భార్య

vimala p
ప్రియుడి కోసం భర్త కళ్ళలో కారం చల్లిందో భార్య. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాంబే కాలనీలో