telugu navyamedia

We Have To Stay At Home For Our Safety Renu Desai On Lockdown Extension

లాక్‌డౌన్‌ పొడిగింపుపై రేణు దేశాయ్ స్పందన…

vimala p
దేశంలో కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను మరో మే 3 వరకు పొడిగిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మోదీ నిర్ణయానికి సెలబ్రిటీల నుంచి మద్దతు లభిస్తోంది.