telugu navyamedia

water mixed Petrol

నీళ్ల పెట్రోల్… ఎక్కడంటే..?

Vasishta Reddy
విజయవాడ ఆటోనగర్ బంక్‌లో పెట్రోల్ కొట్టిస్తే నీళ్లు రావడంతో  వాహనదారులు కళ్లు తేలేశారు. పెట్రోల్ కొట్టించుకొని అరకిలోమీటర్‌ వెళ్లారో లేదో బళ్లు ఆగిపోయాయి.  ఏం జరిగిందో తెలియక