telugu navyamedia

Washington woman who posed with octopus on face hospitalized

ఫోటో కాంటెస్ట్ కోసం ముఖంపై ఆక్టోపస్… తరువాత…!

vimala p
వాషింగ్టన్ లో ఫిషింగ్ డెర్బీ అనే వార్షిక ఫొటో కాంటెస్ట్‌లో పాల్గొన్న జామీ బిస్సెగ్లియా (45) అనే మహిళ ఆ కాంటెస్ట్‌లో మొదటి ప్రైజ్ కొట్టేద్దామని అనుకుంది.