పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనను బెదిరించాడని టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. 2007లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ ఘటన జరిగిందన్నాడు.
నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. టాస్ ఓడి ఇన్నింగ్స్