telugu navyamedia

Warangal Karimnagar Heavy Rains

తెలంగాణలో భారీ వర్షాలు..పొంగి ప్రవహిస్తున్న వాగులు

vimala p
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం