telugu navyamedia

Vizag Gas Leak Special Team South Korea

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై.. దక్షిణ కొరియా బృందం దర్యాప్తు!

vimala p
విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం దక్షిణకొరియా నుంచి ఓ ప్రత్యేక బృందం