telugu navyamedia

Viswachaitanyaswamy arrest in Nalgonda

భక్తి పేరుతో మోసం.. విశ్వచైతన్యస్వామి అరెస్ట్

navyamedia
తెలంగాణలోని నల్గొండ జిల్లా పీఏ పల్లి(మ) అజ్మాపూర్‌లో విశ్వచైతన్య స్వామితో పాటు మరో ముగ్గురు శిష్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో మోసం చేశారని ఫిర్యాదులు