telugu navyamedia

Village volunteer 3 lakhs applications

గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు.. మూడు లక్షల మంది ద‌ర‌ఖాస్తు

vimala p
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల నియామాకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్ని పంచాయతీలలో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను ఒక వాలంటీర్‌గా నియమించనున్నారు.