telugu navyamedia

Vijayashanti Congress Telangana Corona

సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టింది: విజయశాంతి

vimala p
తెలంగాణ సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసులు పెరుగుతుంటే నిజాలను మరుగుపరిచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగింది. తమ