telugu navyamedia

Vijayashanthi ready to enter into Sarileru Neekevvaru Set

సూపర్ స్టార్ సెట్లో అడుగుపెట్టనున్న లేడీ సూపర్ స్టార్

vimala p
“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.