telugu navyamedia

Vijay Devarakonda’s World Famous Lover Movie Twitter Talk

“వరల్డ్ ఫేమస్ లవర్” ట్విట్టర్ టాక్

vimala p
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.