telugu navyamedia

Vijay Devarakonda to work with Director Mohana Krishna

మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా… క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ

vimala p
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. తాజాగా ఈ హీరో విలక్షణ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.